Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం, Telugu Christian Song Lyrics

మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం, Lyrics

మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం, నీకే ప్రభు
యుగయుగములకు, స్తోత్రార్హుడా-స్తుతిస్తోత్రము - స్తుతిస్తోత్రము
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా ఆమెన్ (2)
1.యోగ్యుడా, పూజ్యుడా, పరిశుధ్ధుడా, పరమ పావనుడా
నీదు సన్నిది చేరితిన్ - నన్ను బలపరచు
నీదు ఆత్మతో - మమ్ము నింపుమయా IIమహిమII
2.అల్ఫయూ, ఓమేఘయూ, లోకరక్షకుడా, దివ్యతేజుడా
నీ వాక్యవెలుగులో - నే నడచుటకై
పరిశుభ్ర పరచుము - పవిత్రునిగా చేయుము IIమహిమII

Your favourites

  • No Favourites found!