Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మహిమ నొప్పు జనక నీకు మహిత Telugu Christian Song Lyrics

మహిమ నొప్పు జనక నీకు మహిత Lyrics

మహిమ నొప్పు జనక నీకు మహిత సుతునకు మహిమ గలుగు
శుద్ధాత్మకును మహా యుగములు ||మహిమ||

1. లోక సృష్టి మునుపు నిన్ను నాకసేనలు ప్రాకటంబుగా నుతించెఁ బ్రజ్ఞ
మీరంగ ||మహిమ||

2. సకల సృష్టివలన దేవ సకల యుగముల సకల మహిమ గలుగు నీకు
సకల కాలము ||మహిమ||

Your favourites

  • No Favourites found!