మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా
మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము (2)
మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా
నీవంటి వారు ఎవరు – నీవంటి వారు లేరు (2)
స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం
నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము (2) ||మహోన్నతుడా||
అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా
మా కరములను జోడించు మేము మహిమ పరచెదం (2) ||మహోన్నతుడా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడామా చేతులెత్తి Lyrics
Your favourites
- No Favourites found!
