Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మహిమతో మన యేసు ఇహమునకు వేంచేయున్ Telugu Christian Song Lyrics

మహిమతో మన యేసు ఇహమునకు వేంచేయున్ Lyrics

మహిమతో మన యేసు ఇహమునకు వేంచేయున్ సహోదరులారా
మన మా మహిమలో వెలుఁగుదుము ||మహిమతో||

1. మోములు వంచి యేసు నామము నుతియించు పామరులమైన మనలఁ
బ్రేమతోఁ గప్పినాఁడే ||మహిమతో||

2. పాత్రులమా మనము శత్రులమే కాదా మిత్రులన్ జేసిన వి చిత్రము
తెలియలేము ||మహిమతో||

3. శిరముల పైని జీవ కిరీటములతోను బరమ దేవుని వరములు మురి
యుచు మరువలేము ||వచుహిమతో||

4. వీణెలతో మనము నాణెమైన పాట ఋణము చెల్లింపలేమని యణఁ
గి మణఁగి పాడుదుము ||మహిమతో||

Your favourites

  • No Favourites found!