Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మహిమోన్నతుడు మహిమాన్వితుడు మరణం గెల్చిన మృత్యుంజయుడు Telugu Christian Song Lyrics

మహిమోన్నతుడు మహిమాన్వితుడు మరణం గెల్చిన మృత్యుంజయుడు Lyrics


మహిమోన్నతుడు మహిమాన్వితుడు
మరణం గెల్చిన మృత్యుంజయుడు
అద్వితీయుడు అతి సుందరుడు అధిక జ్జానసంపన్నుడు
ఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన
హల్లెలూయ హల్లెలూయ రాజుల రాజుకే హల్లెలూయ

1. సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము చేసిన సర్వోపకారి
నీతిమంతుని ప్రేమించువాడు ఇశ్రాయేలును కాపాడువాడు

2. నిత్యం వశియించువాడు అమరుడు ఆయనే మారం, సత్యం, జీవము ఆయనే
నమ్మినవారిని రక్షించువాడు నిత్యజీవం దయచేయువాడు

Your favourites

  • No Favourites found!