Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మహోదయం  శుభోదయం  సర్వలోకాని కరుణోదయం Telugu Christian Song Lyrics

మహోదయం శుభోదయం సర్వలోకాని కరుణోదయం Lyrics

పల్లవి:   మహోదయం  శుభోదయం  సర్వలోకాని కరుణోదయం

శ్రీయేసు రాజు జన్మ దినం  భూప్రజలెల్లరి హృదయానందం 


1.   సర్వలోకాన సువార్త తెల్ప భువికేతించిన మరియ పుత్రుడు 

క్రుపామయుడు సత్య సంపూర్ణుడు  క్రీస్తేసు రాజు జన్మ దినం 

ఆ హల్లేలుయా  ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా  ఆ హల్లేలుయా (2x)


2.   ఘోర పాపములోనున్న జనులకు పరలోక జీవ మార్గము చూప 

కరుణామయుడు ఇమ్మానుయేలు అవతరించిన శుభోదయం 

ఆ హల్లేలుయా  ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా  ఆ హల్లేలుయా (2x)

Your favourites

  • No Favourites found!