Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మహోదయం శుభోదయం సర్వలోకాని కరుణోదయం Telugu Christian Song Lyrics

మహోదయం శుభోదయం సర్వలోకాని కరుణోదయం Lyrics

పల్లవి: మహోదయం శుభోదయం సర్వలోకాని కరుణోదయం
శ్రీయేసు రాజు జన్మ దినం భూప్రజలెల్లరి హృదయానందం
1. సర్వలోకాన సువార్త తెల్ప భువికేతించిన మరియ పుత్రుడు
క్రుపామయుడు సత్య సంపూర్ణుడు క్రీస్తేసు రాజు జన్మ దినం
ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా (2x)
2. ఘోర పాపములోనున్న జనులకు పరలోక జీవ మార్గము చూప
కరుణామయుడు ఇమ్మానుయేలు అవతరించిన శుభోదయం
ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా ఆ హల్లేలుయా (2x)

Your favourites

  • No Favourites found!