పల్లవి:
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట - నా జీవిత ధన్యతైయున్నది
1.
మోడు బారిన జీవితాలను చిగురింప చేయ గలవు నీవు (2x)
మారా అనుభవం మధురముగా - మార్చగలవు నీవు
...మహోన్నతుడా...
2.
ఆకు వాడక ఆత్మ ఫలములు - ఆనందముతో ఫలియించినా (2x)
జీవ జలముల ఊటయైనా - నీ ఓరను నను నాటితివా
...మహోన్నతుడా...
3.
వాడ బారని స్వాస్థ్యము నాకై - పరమందు దాచి యుంచితివా (2x)
వాగ్ధానఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా
...మహోన్నతుడా
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
మహోన్నతుడా నీ కృపలో నేను Lyrics
Your favourites
- No Favourites found!
