Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మహెూన్నతుడా నీ నామమనే కీర్తించుటయే ఉత్తమముసర్వోన్నతుడా Telugu Christian Song Lyrics

మహెూన్నతుడా నీ నామమనే కీర్తించుటయే ఉత్తమముసర్వోన్నతుడా Lyrics

మహెూన్నతుడా నీ నామమనే కీర్తించుటయే ఉత్తమము
సర్వోన్నతుడా నీ మహిమను నే ప్రచురించుటయే భాగ్యము
ఆ.రాధన.. ఆ.రాధన.. 2
ఉదయమున నీ కృపను గూర్చియు
రాత్రిజామున విశ్వాస్యతను 2
పదితంతుల స్వరమండలముతో
గంభీర ధ్వనిగల సితారతో 2
ప్రచురించుటయే భాగ్యము కీర్తించుటయే సౌభాగ్యము
ఆ.రాధన.. ఆ.రాధన.. 2
మందిరావరణమున నాటబడి
నిత్యము చిగురించి వర్ధిల్లుచూ 2
ఖర్జూర వృక్షమువలె నీ వాక్యపు నీడలో ఎదుగుచూ 2
స్తుతియించుటయే భాగ్యము కీర్తించుటయే సౌభాగ్యము
ఆ.రాధన.. ఆ.రాధన

Your favourites

  • No Favourites found!