Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మమ్మెంతో ప్రేమించావుమా కొరకు మరణించావుమేమంటే ఎంత Telugu Christian Song Lyrics

మమ్మెంతో ప్రేమించావుమా కొరకు మరణించావుమేమంటే ఎంత Lyrics


మమ్మెంతో ప్రేమించావు
మా కొరకు మరణించావు
మేమంటే ఎంత ప్రేమో మా యేసయ్యా
నీకు – నీ ప్రేమ ఎంత మధురం మా యేసయ్యా (2)
ఆ ఆ ఆ… ఆ ఆ – హల్లెలూయా ఆ ఆ ఆ…
హల్లెలూయా ఆ ఆ ఆ – హల్లెలూయా ||మమ్మెంతో||
మా బాధ తొలగించావు – మా సాద నీవు తీర్చావు
మము నడుపుమా దేవా – మము విడువకెన్నడూ (2)
మము విడువకెన్నడూ ||మమ్మెంతో||
మా కొరకు దివి విడిచావు – ఈ భువిని ఏతెంచావు
పాపులను రక్షించావు – రోగులను నీవు ముట్టావు (2)
రోగులను నీవు ముట్టావు ||మమ్మెంతో||

Your favourites

  • No Favourites found!