Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మమ్ముఁ ప్రేమఁ జూచి దేవుఁడు మకు Telugu Christian Song Lyrics

మమ్ముఁ ప్రేమఁ జూచి దేవుఁడు మకు Lyrics

మమ్ముఁ ప్రేమఁ జూచి దేవుఁడు మకు బోధపరపఁగ ఇమ్ముగాను
లేఖనముల నిచ్చె మాకు భూమిపై ||మమ్ము||

1. మా మొగంబు నద్దమందు మేము చూచునట్లు మేము గాన వచ్చు
మాస్థితి మిగులఁ దేటగ నందులో ||మమ్ము||

2. పాప మనెడు బురద గోతిని బడిన మమ్ము నెత్తఁగా పాప రహితుండైన
యేసు ప్రాణ మిచ్చెను బ్రేమచే ||మమ్ము||

3. పాప మంతయు వీడి మేము భక్తి సరణిని నడువఁగఁ ప్రాపుగాఁ దన
యాత్మ నిచ్చెఁ ప్రాణసఖుఁడగు యేసుండు ||మమ్ము||

4. సకల జనులు లేఖనముల సత్యములను దెలియుచు అకలుషముగ
వానినమ్మఁగ నంపు మాత్మను రక్షకా ||మమ్ము||

Your favourites

  • No Favourites found!