Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు Telugu Christian Song Lyrics

మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు Lyrics

మన దేశంబున క్రీస్తు సువార్త వ్యాపించుటకు మార్గంబు స్త్రీలంచు
మరువకమ్మ పనిబూని ప్రభుకొరకు పరదేశంబులయందు ఘనురాండ్రు
చేయుపనుల్ వినలేదమ్మా?||

1. సాటియైనటువంటి సాయంబవై పతికి లోటులేకుండ నెపుడు లోబడు
మమ్మ పాటుపడి నీ సుతుల భయభక్తితో పెంచి నాటుము మదిలోన
బోధ నమ్ములమ్మ||

2. అన్నపానములందు నలవాటులందు నీ పన్యులకు మాదిది వగుదు
వమ్మ నిన్ను నీ పనుల గమ నించి పరీక్షించు చున్నవారింట బైట
నున్నారమ్మ||

3. ఘనుఁడౌ దేవుని వాక్య మును జదివియో వినియో దిన మేకాంతముగ
ప్రార్థించు మమ్మ నినువలెను నీ పొరుగు నెలఁతుల ప్రేమింపవలె
వినుమ దూషింపక దీ వించు మమ్మ||

4. పనులెన్నో నీ కున్న ప్రభు యేసు శుభవార్త దినమున కొక్కరికైన
దెల్పుమమ్మ ఒనరంగా నేఁడాది కొక యాత్మనైన నిక నెనరుతో రక్షింప
నేర్చుకొమ్మ||

5. ఎల్లసేవకుల కొర కెల్లప్పుడు ప్రార్థింప తల్లుల సమాజమునకు చెల్లు
నమ్మ పల్లెలో శుభవార్త ప్రభవింపవలెనన్న తల్లులే మంచి సా
ధనములమ్మ ||

Your favourites

  • No Favourites found!