Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మన జీవిత మంతయు అనుక్షణము యుద్ధమే Telugu Christian Song Lyrics

మన జీవిత మంతయు అనుక్షణము యుద్ధమే Lyrics

మన జీవిత మంతయు - అనుక్షణము యుద్ధమే
ఇదియే సిలువ మార్గము - మహిమ రాజ్యమొందను
1. ఈ యాత్రలో ముందుకు - సాగిన తోడ్పడి
యేసుడే నడుపును మనలను - తన మార్గమునందున
2. ఆ సిలువ మార్గము - ఎంతో యిరుకైనది
క్రీస్తునే గురిగా నుంచిన - విజయము నిశ్చయము
3. ఇహమందు శ్రమలు - రానున్న మహిమలో
ఎన్నదగినవి కావుగా - క్రీస్తే దుఃఖము బాపును
4. ఈ జగతులో కష్టముల్ - బాధలు కలిగిన
ధైర్యము విడువక యుందుము - జయించె ప్రభువు ఇహమును


Your favourites

  • No Favourites found!