Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు Telugu Christian Song Lyrics

మన ప్రభువైన యేసునందు ఎన్నో దీవెనలు Lyrics

మన ప్రభువైన యేసునందు - ఎన్నో దీవెనలు
1. ముందుగా నిర్ణయించబడి - తనచే ఏర్పరచబడిన
తనయులుగాను స్వీకరించబడి - ధన్యులయ్యెదరు వారే
2. అపరాధములు క్షమించబడి - ప్రభు రక్తముచే కొనబడిన
కృపద్వారా రక్షింపబడెదరు - ధన్యులయ్యెదరు వారే
3. మనో నేత్రములు వెలిగింపబడి - ఘనముగా ప్రభుచే పిలువబడి
తన భక్తులతో స్వాస్థ్యము పొంది - ధన్యులయ్యెదరు వారే
4. నిర్మలము - మరి అక్షయము - విరివిగ వాడ బారనిది
పరలోకములో స్వాస్థ్యము కలిగి - ధన్యులయ్యెదరు వారే
5. కన్నులకు కనిపించనివి - వినిపించనివి చెవులకును
మనో గోచరము కానివి పొంది - ధన్యులయ్యెదరు వారే


Your favourites

  • No Favourites found!