Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మనము యేసు ప్రభుని మహిమ కనుగొంటిమి Telugu Christian Song Lyrics

మనము యేసు ప్రభుని మహిమ కనుగొంటిమి Lyrics

మనము యేసు ప్రభుని మహిమ కనుగొంటిమి
1. తండ్రినుండి కలిగిన ఏకైక పుత్రుని మహిమ
వలె ఆయన మహిమను - కనుగొంటిమి
2. నీవు నమ్మిన యెడల - దేవుని మహిమ చూతువు
జీవ పునరుత్థానము యేసు
3. ప్రత్యక్షగుడారమును - మేఘము కమ్మగానే
యెహోవా తేజస్సు నిండెను
4. దేవుని నివాసము - మనుజులతో నున్నది
నివసించు - దేవుడే వారిలో
5. మహిమా ప్రభావముతో - మకుటము ధరించిన క్రీస్తు
తనయులను తెచ్చె మహిమకు
6. మన రక్షణ కర్తను శ్రమతో - సంపూర్ణుని జేయ
మన తండ్రికే తగియున్నది
7. మన చులకని శ్రమలు - రాబోవు మహిమ యెదుట
ఎన్నతగినవి కావు
8. పరిశుద్ధ పట్టణములో - దేవునికే మహిమ
ప్రభువునకే మహిమ హల్లెలూయ


Your favourites

  • No Favourites found!