Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మనసారా పూజించి నిన్నారాధిస్తాభజనలు చేసి నిన్ను Telugu Christian Song Lyrics

మనసారా పూజించి నిన్నారాధిస్తాభజనలు చేసి నిన్ను Lyrics

మనసారా పూజించి నిన్నారాధిస్తా
భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా
చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను
సంతోష గానాలను ఆలాపిస్తా (3) ||మనసారా||
నిన్న నేడు ఉన్నవాడవు నీవు (2)
ఆశ్చర్యకార్యములు చేసేవాడవు నీవు (2)
పరమతండ్రీ నీవే గొప్ప దేవుడవు (2)
నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు (2) ||మనసారా||
రక్షణ కొరకై లోకానికి వచ్చావు (2)
సాతాన్ని ఓడించిన విజయశీలుడవు (2)
మరణము గెలిచి తిరిగి లేచావు (2)
నీవే మర్గము సత్యము జీవము (2) ||మనసారా||

Your favourites

  • No Favourites found!