Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మనసులొకటాయే భువిలోఇరువురొకటాయే హృదిలో మనసు పరవశమై Telugu Christian Song Lyrics

మనసులొకటాయే భువిలోఇరువురొకటాయే హృదిలో మనసు పరవశమై Lyrics

మనసులొకటాయే భువిలో
ఇరువురొకటాయే హృదిలో (2)
మనసు పరవశమై మధుర లాహిరిలో (2)
మనసులోని భావాలు
ఉరకలు వేసే ఈ వేళా ||మనసులొకటాయే||
ఎవరికెవరొక నాడు ఈ క్షణాన ఇచ్చోట
దేవ దేవుని సంకల్పం ఈ శుభ ఘడియా (2)
ఈ మధురమైన శుభవేళ (2)
ఒకరికొకరు తోడు నీడగా
సాగే ఈ తరుణం ||మనసులొకటాయే||
అనురాగం నీ ప్రాణమై అభిమానం నీ స్నేహమై
జీవితాంతం ఒకరికొకరు ప్రేమ మూర్తులుగా (2)
ఘన యేసుని దివ్య ఆశీస్సు (2)
జీవితాంతం నిండుగ మెండుగ
నీతో నిలిచే ఈ తరుణం ||మనసులొకటాయే||

Your favourites

  • No Favourites found!