Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మనతండ్రి  మన తండ్రి దేవుడు Telugu Christian Song Lyrics

మనతండ్రి మన తండ్రి దేవుడు Lyrics

మనతండ్రి – మన తండ్రి దేవుడు – అన్ని ఇచ్చిన దేవుడు
ప్రేమ రూపుడైన దేవుడే -ప్రేమ రూపుడైన దేవుడే
1. చిన్ని పిచ్చుక నీకు ఎగురుట ఎవరు నేర్పిరి /2/మన/
2. చిన్ని పుష్పమా నీకు అందమెవరిచ్చిరి /2/మన/
3. రంగు రంగు చేపల్లార ఈదుట ఎవరు నేర్పిరి /2/మన/
4. పకపక నవ్వే పాపాయి నవ్వుట ఎవరు నేర్పిరి /2/ మన/

Your favourites

  • No Favourites found!