Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా  Telugu Christian Song Lyrics

మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా Lyrics

పల్లవి:   మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా 

 మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా

యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా 

యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా

మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా

1.   నాపై కనపరిచిన నీ ప్రేమను - పాపినైన నాకై అర్పించిన నీ జీవం

నాపై కనపరిచిన నీ ప్రేమను - పాపినైన నాకై అర్పించిన నీ జీవం

నలిగిన ప్రతి హృదయానికి - ప్రకటింప సెలవియ్యవా 

నలిగిన ప్రతి హృదయానికి - ప్రకటింప సెలవియ్యవా

యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా 

యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా

మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా

2.   నా జీవిత కాలమంత నమ్మికగా, నీ సన్నిధిలో మంచి వాసునిగా

నా జీవిత కాలమంత నమ్మికగా, నీ సన్నిధిలో మంచి వాసునిగా

నీ రాజ్య వారసునిగా - నీ కృపకు పాత్రునిగా  

నీ రాజ్య వారసునిగా - నీ కృపకు పాత్రునిగా

యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా 

యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా

మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా

మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా

యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా

యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా

యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా

Your favourites

  • No Favourites found!