Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మంచి స్నేహితుడు (2) హితమును కోరే Telugu Christian Song Lyrics

మంచి స్నేహితుడు (2) హితమును కోరే Lyrics

మంచి స్నేహితుడు (2)
హితమును కోరే బ్రతుకును మార్చే
ప్రాణస్నేహితుడేసు (2)        ||మంచి స్నేహితుడు||

ఒరిగిన వేళ పరుగున చేరి
గుండెలకదిమే తల్లవుతాడు
అక్కరలోన పక్కన నిలిచి
చల్లగ నిమిరే తండ్రవుతాడు
ఒంటరితనమున చెలిమవుతాడు
కృంగిన క్షణమున బలమవుతాడు – (2)        ||మంచి స్నేహితుడు||

చీకటి దారుల తడబడు ఘడియల
వెచ్చగ సోకే వెలుగవుతాడు
పతనపు లోయల జారిన వేళల
చెయ్యందించే గెలుపవుతాడు
శోధనలోన ఓర్పవుతాడు
శోకంలో ఓదార్పవుతాడు – (2)        ||మంచి స్నేహితుడు||

Your favourites

  • No Favourites found!