పల్లవి: మందలో చేరని గొర్రెలెన్నో- కోట్ల కొలదిగా కలవు యిల
ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము ఓ సంఘమా
రమ్మనే యేసు ప్రార్ధించుము - నడిపించును
1. అడవులలో పలు స్థలములలో - నా ప్రజలెందుకు చావవలెన్
వారి నిమిత్తమై శ్రమ పడితి - మరి వారిని వెదకెడు వారెవరు
2. అడవులలో పలు స్థలములలో - నా ప్రజలెందుకు చావవలెన్
వారి నిమిత్తమై శ్రమ పడితి - మరి వారిని వెదకెడు వారెవరు
3. నాకై పలికెడి నాలుకలు - నావలె నడిచెడి పాదములు
నన్ను ప్రేమించెడి హృదయములు - నాకు కావలె నీ విచ్చెదవా
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
మందలో చేరని గొర్రెలెన్నో కోట్ల Lyrics
Your favourites
- No Favourites found!
