మందలో చేరని గొఱ్ఱెలెన్నో - కోట్లకొలదిగా కలవు యిల
ఆత్మల కొరకై వేదనతో - వెదకెదము రమ్ము ఓ సంఘమా
మందలో చేరని గొఱ్ఱెలెన్నో
రమ్మనే యేసు ప్రార్థించుము నడిపించును
1. అడవిలో పలుస్థలములలో - నా ప్రజలెందుకు చావవలెన్
వారి నిమిత్తమే శ్రమపడితిన్ - మరి వారిని వెదకెడి వారెవరు?
2. ప్రకటించని స్థలములు కలవు - నన్ను చాటించువారు కలరిచట
పిలువబడిన వారందరును - మన ప్రభువాజ్ఞకు లోబడి రండి
3. నాకై పలికెడు నాలుకలు - నావలె నడిచెడి పాదములు
నను ప్రేమించెడి హృదయములు - కావలె నాకవి నీవిచ్చెదవా?
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
మందలో చేరని గొఱ్ఱెలెన్నో కోట్లకొలదిగా కలవు Lyrics
Your favourites
- No Favourites found!
