Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మందలో చేరని గొర్రెలెన్నో- కోట్ల కొలదిగా కలవు యిల Telugu Christian Song Lyrics

మందలో చేరని గొర్రెలెన్నో- కోట్ల కొలదిగా కలవు యిల Lyrics

పల్లవి:   మందలో చేరని గొర్రెలెన్నో- కోట్ల కొలదిగా కలవు యిల

ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము ఓ సంఘమా
రమ్మనే యేసు ప్రార్ధించుము - నడిపించును

1.   అడవులలో పలు స్థలములలో - నా ప్రజలెందుకు చావవలెన్

వారి నిమిత్తమై శ్రమ పడితి - మరి వారిని వెదకెడు వారెవరు

2.   అడవులలో పలు స్థలములలో - నా ప్రజలెందుకు చావవలెన్

వారి నిమిత్తమై శ్రమ పడితి - మరి వారిని వెదకెడు వారెవరు

3.   నాకై పలికెడి నాలుకలు - నావలె నడిచెడి పాదములు

నన్ను ప్రేమించెడి హృదయములు - నాకు కావలె నీ విచ్చెదవా

Your favourites

  • No Favourites found!