Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మరియకు సుతుడుగ ధరను జన్మించి ఇమ్మానుయేలాయెన్అను Telugu Christian Song Lyrics

మరియకు సుతుడుగ ధరను జన్మించి ఇమ్మానుయేలాయెన్అను Lyrics

మరియకు సుతుడుగ ధరను జన్మించి
ఇమ్మానుయేలాయెన్
అను నిరుపేదగాను పశువుల పాకలో
తేజోమయ ప్రభు భువుని శిశువుగ బుట్టెను
1. పాపసంకటము పోగొట్ట ధరను - ప్రాపకుడు నరునిగ బేత్లెహేమున
పాపపరిహారుడు నరుల మిత్రుడు - అవనిలో జన్మించెన్
2. ఆకాశచుక్క భాసిల్లుచుండ - వీకతో దీనోపకారుడు వెలసెన్
హీన సైతానుడు కూలిపోవగన్ - ప్రియముతో ఉదయించెన్
3. దూత గణములు గీతముల్ పాడ - క్షితిలో నరులు మంగళము పాడ
కన్య మరియమ్మ పాడెను లాలి - పుణ్యుడు జన్మించగా


Your favourites

  • No Favourites found!