Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మరియ తనయుడట మనుజ రూపుడట మాన Telugu Christian Song Lyrics

మరియ తనయుడట మనుజ రూపుడట మాన Lyrics


మరియ తనయుడట మనుజ రూపుడట
మాన వాళి నిజదేవుడట
ఇది మరి తలచిన మరువక కొలచిన
మానవాళి నిజ దేవుడట

1. దావీదు అను పట్టణమునకు
పరుగు పరుగునా పొదామా (2)

2. పొత్తి గుడ్డలట చిన్ని తొట్టెలట
పశుల పాకలో పుట్టెనట (2)

Your favourites

  • No Favourites found!