Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మాటే చలయ్య యేసయ్య నీ మనసే Telugu Christian Song Lyrics

మాటే చలయ్య యేసయ్య నీ మనసే Lyrics

మాటే చలయ్య యేసయ్య..
నీ మనసే చలయ్య యేసయ్య  (2)
మనసారా నిను పాడ
మదినిండా నిను వేడ  (2)
నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్య

హల్లేలూయా హల్లెలూయా..స్తుతి ఆరాధన
మనసంతా నీకోసం ఈ ఆలాపన   (2)  || మాటే ||

1. లోకమే విషమై విషమే వశమై
కలతై నలతై నను వేదించగా
మరణమే వరమై వరమే వశమై
అలుసై నలుసై నను బాదించగా  (2)
దిక్కులేని వాడను(దానను)దరికి నిలిచి
దరి లేని వాడను(దానను)మార్గమై నిలిచి  (2)
నను ప్రేమతో పిలిచినావయ్యా
నా పాపశాపం బాపినావయ్యా  (2)  || మాటే ||

2. దయగల దేవా నా దీపమును
వెలిగించితివా ఈ చీకటిలో
పారవేయ కుండా త్రోసివేయ కుండా
విడిపించితివా బంధకాలలో  (2)
న కాలగతులలో నీ కృప నాపై
విస్తరింప చేసావు విడుదల నిచ్చి (2)
నను ప్రేమతో పిలిచినావయా
నాపాపమంతా బాపినావయ్యా  (2)  || మాటే ||

Your favourites

  • No Favourites found!