మాయలోకం మాయలోకం
తెలుసుకో ఇది మాయలోకం
ప్రేమలోకం ప్రేమలోకం ప్రేమకర్ధం తెలియనిలోకం
తెలుసుకో ఇది ఎవ్వనమైకం కొంపముంచునూ నీ అమాయకం
1)ఎవడో నవ్వడాని అదియే ఆ ప్రేమయని (2)
అందంగా ఉన్నాడిని అన్నీ తెలిసిన వాడని
మాటల మాయలో మలినమై
పాటలు పార్కులో పతనమై (2)
నీ బ్రతుకు నాశనం చేసుకొందువా ఓ చెల్లమ్మ……. మాయలోకం
2)ఎక్కడో అమ్మాని చూసి
అక్కడే తన మనసిచేసి (2)
అప్పుడే దేవుని మరచి
అక్కడే పిలుపును విడిచి
ప్రేమ ముసుగులో అందుదవై
కామ క్రియాలలో బందివై (2)
ఆ సమ్సోనులా చంపుకొందువా ఓ సోదరుడ……. మాయలోకం
