మాయాలోకం మాయాలోకం
మారి పోకు నేస్తం - మారిపోకు నేస్తం "2"
రంగు రంగులు అవిచూపించునురా
కంటికింపుగా అవి కని పించునురా "2"
1. అందమైనవి సౌధర్యమైనవి
మోసకరమని బైబిలు చెప్పెను
మాయాలోకం మాయాలోకం మోసపోకు నేస్తం "2"
మాయాలోకం మాయాలోకం - మారిపోకు నేస్తం "2"
2. పరలోకమనేది ప్రభువుండేది
మాయలేనిది అది నిత్య రాజ్యము "2"
పరలోకం పరలోకం చేర రమ్ము నేస్తం "2"
మాయాలోకం మాయాలోకం - మారిపోకు నేస్తం "2"
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
మాయాలోకం మాయాలోకం మారి పోకు నేస్తం Lyrics
Your favourites
- No Favourites found!
