Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మాయలోకం మాయలోకం తెలుసుకో ఇది మాయలోకం Telugu Christian Song Lyrics

మాయలోకం మాయలోకం తెలుసుకో ఇది మాయలోకం Lyrics


మాయలోకం మాయలోకం తెలుసుకో ఇది మాయలోకం
ప్రేమలోకం ప్రేమలోకం ప్రేమకర్ధం తెలియని లోకం
తెలుసుకో ఇది యౌవన మైకం కొంపముంచును నీ అమాయకం

1. ఎవడో నవ్వాడని అదియే ఆ ప్రేమయని
అందంగా వున్నాడని అన్నీ తెలిసిన వాడని
మాటల మాయలో మలినమై పాటల పార్కులో పతనమై
నీ బ్రతుకు నాశనం చేసుకొందువా ఓ చెల్లెమ్మా. .

2. ఎక్కడో అమ్మాయిని చూసి అక్కడే తన మనసిచ్చేసి
అప్పుడే దేవుని మరచి అక్కడే పిలుపును విడిచి
ప్రేమ ముసుగులో అంధుడై కామ క్రియలలో బంధియై
ఆ సమ్సోనులా చంపుకొందువా ఓ సోదరుడా. .

Your favourites

  • No Favourites found!