Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మేడున్నా మిద్దున్నా పెద్ద గద్దెమీద నీవున్నా Telugu Christian Song Lyrics

మేడున్నా మిద్దున్నా పెద్ద గద్దెమీద నీవున్నా Lyrics


మేడున్నా మిద్దున్నా పెద్ద గద్దెమీద నీవున్నా
నీలో యేసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా

1. సిరి ఉందని తూలనాడినా బలముందని విర్రవీగినా
తీర్పునందు చిక్కెదవన్నా మార్పునొంద త్వరపడుమన్నా

2. అందముతో అతిశయించినా సుందరునని గర్వించినా
చివరకు ఇది మన్నగునన్నా ఆపై నీ గతి ఏమన్నా

3. చుదువులలో శిఖరమెక్కినా పదవులలో పైకి ఎదిగినా
హృదయం ప్రభుకీయకున్నా నరకమే గతి ఇది నిజమన్నా

Your favourites

  • No Favourites found!