Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మీరేమి వెదకుచున్నారు? సూర్యుని క్రింద జరుగు Telugu Christian Song Lyrics

మీరేమి వెదకుచున్నారు? సూర్యుని క్రింద జరుగు Lyrics

మీరేమి వెదకుచున్నారు?
సూర్యుని క్రింద జరుగు క్రియల్ వ్యర్థమే
1. నా చెడు మార్గమును విడచితిని - నీచపు జీవితమును విడచితిని
ఆయన దొరకు కాలమునందు - వేడగ క్షమియించి కడిగె నన్ను
2. యెహోవా యొద్ద వరమడిగితిని - యెహోవా ప్రసన్నత చూడ
బహుకాంక్షించి మందిరములో - ఇహమందు వసియింప గోరుదున్
3. ఆయన రాజ్యమున్ వెదకుచున్నాను - తానే సమస్తము విత్తుననె గదా
క్రీస్తుతో లేపబడిన చింతించక - పై నున్న వాటినే నే వెదకెదను
4. దేవుని చిత్తము నే నెరుగుచును - ఆత్మచే దానిని నెర వేర్చెదను
సీయోను పర్వతముపై నున్న - గొర్రె పిల్లను నే వెంబడించెదను
5. ప్రార్థన సహవాసమును పొంది - రొట్టెను విరుచుటలో యెడ తెగక
దేవుని వాక్య ఖడ్గము బూని - సేవను చేతుము సంఘమునందు


Your favourites

  • No Favourites found!