Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మొదట నీ స్థితి కొంచెమే అయినను Telugu Christian Song Lyrics

మొదట నీ స్థితి కొంచెమే అయినను Lyrics

మొదట నీ స్థితి కొంచెమే అయినను
తుదకు నీవు మహాభివృద్ది నొందెదవు
నీ ప్రయాస ప్రభువు నందు
వ్యర్ధము కాదులే మనతో ప్రభువుండగా


జాగ్రత్తగా నీవు దేవుని వెదకిన
సర్వశక్తుని నీవు బ్రతిమాలుకొనిన
నిశ్చయం నీ యందు శ్రద్దను నిలిపి
వర్ధిల్లజేయును నీ నివాసము


యెహోషువా చేత పంపబడినవారు
పాపము లేని వారై తిరిగి వచ్చినారు
రక్షణ ద్వారము తెరచి విజయంబు నిచ్చి
సేవకుని మాట స్థిరపరిచినావు


యోర్దాను నీళ్ళు ఏకరాసి ఆయనే
కటినమైన పరిస్థితులు బ్రద్దలై పోయెనే
నా అడుగులు స్థిరపరిచి కార్యము సఫలము చేసి
సేవకుని మాట నెరవేర్చినావు

Your favourites

  • No Favourites found!