Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ముందు కందరును జేరనుఎందు బోయినన్ గాపాడితొందరల్మ Telugu Christian Song Lyrics

ముందు కందరును జేరనుఎందు బోయినన్ గాపాడితొందరల్మ Lyrics


1. ముందు కందరును జేరను
ఎందు బోయినన్ గాపాడి
తొందరల్మ ఱేమ్మిరాక
బంధుఁడేసు నిన్ను గావుతన్
||యేసుని సన్నిధి
నేకమైగూడుదాఁక
దాసుని ధీరతన్
దైవపిత నిన్ను గావుతన్ ||

2. ఱెక్క నీడ నిన్నుఁ జేర్చుచు
మిక్కుటంపు ప్రేమఁజూపిఁ
చిక్కులాప తిల్లకుండ
మక్కువన్ ప్రభుండుగావుతన్

3. నాఁడు నాడాహారమిచ్చుచు
వేడుకన్ గౌగిటఁ జేర్చి
కీడులందు నిన్ను గాంచి
ఱేడునిన్నుఁ బ్రోచికావుతన్

4. చావు యొక్క భీతిలేకను
జీవమార్గమందుఁ దోడై
రేవుఁజేరుఁదాక బ్రోచి
పావనుండు నిన్ను గావునన్

Your favourites

  • No Favourites found!