Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా ఆదరణ నీవేనయ్య నా ఆశ్రయము.. Telugu Christian Song Lyrics

నా ఆదరణ నీవేనయ్య నా ఆశ్రయము.. Lyrics

నా ఆదరణ నీవేనయ్య నా ఆశ్రయము.. నీవేనయ్యా !!2!!
కష్టాలలోనష్టాలలోకన్నీరుతుడిచావయ్య…యేసూ..
స్తుతిగీతంనీకేనయ్యాహల్లేలూయా..హల్లేలూయా
ఈస్తుతిగీతమేనాయేసుకే
1తప్పిపోయిననన్నుమన్నించి – చేర్చినూతనజీవమునిచ్చితివే
నాయేసయ్యానీకేనాస్తుతిగీతము
హల్లేలూయా..హల్లేలూయా
ఈస్తుతిగీతమేనాయేసుకే
2 ద్వేసించిననన్నుప్రేమించి – నడిపించితివినీకృపచేత
నాయేసయ్యానీకేనాస్తుతిగీతము
హల్లేలూయా..హల్లేలూయా
ఈస్తుతిగీతమేనాయేసుకే

Your favourites

  • No Favourites found!