Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నాచిన్న గేత్సమనెలో నా గిన్నె కన్నీళ్ళతో Telugu Christian Song Lyrics

నాచిన్న గేత్సమనెలో నా గిన్నె కన్నీళ్ళతో Lyrics

నాచిన్న గేత్సమనెలో

నా గిన్నె కన్నీళ్ళతో

నీ కాళ్లు కడుగుతున్నది

నీ కృపను కోరుతున్నది

నీ కన్నాఓ యేసయ్య

నాకు ఉన్నది ఎవరయ్యా


1.నానిరాశనిస్పృహలో

నీనిరీక్షణనాకిమ్ము

నా నిశీధి రాత్రిలో

నీ విశ్వాసము నా కిమ్ము

" నా చిన్ని"


2.నా శ్రమల శోధన లో

నీ సహనము నాకిమ్ము

నా సిలువ సంకెళ్ళలో

నీ సమర్పణ నా కిమ్ము

" నా చిన్న"

Your favourites

  • No Favourites found!