Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా దేవుని కృపవలనసమస్తము సమకూడి జరుగును Telugu Christian Song Lyrics

నా దేవుని కృపవలనసమస్తము సమకూడి జరుగును Lyrics

నా దేవుని కృపవలన
సమస్తము సమకూడి జరుగును (2)
నాకు లేమి లేనే లేదు
అపాయమేమియు రానే రాదు (2) ||నా దేవుని||
కరువులో కష్టాలలో
ఆయనే నన్ను బలపరుచును (2)
ఆయనే నన్ను బలపరుచును
ఆయనే నన్ను ఘనపరుచును (2) ||నా దేవుని||
శ్రమలలో శోధనలో
ఆయనే నాకు ఆశ్రయము (2)
ఆయనే నాకు ఆశ్రయము
ఆయనే నాకు అతిశయము (2) ||నా దేవుని||
ఇరుకులో ఇబ్బందిలో
ఆయనే నన్ను విడిపించును (2)
ఆయనే నన్ను విడిపించును
ఆయనే నన్ను నడిపించును (2) ||నా దేవుని||

Your favourites

  • No Favourites found!