నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా
నా యేసయ్యను నేను ప్రేమిస్తున్నా (2)
రాసాను నేనొక లేఖని
పంపాను నేనొక పాటని (2) ||నా దేవుణ్ణి||
నిను చూడక నాకు నిదుర ఏది
నీ స్వరము వినక నేనుంటినా (2) ||నా దేవుణ్ణి||
నీ సేవకై నన్ను ఏర్పరచావు
నీ కొరకు మరణించే ప్రాణం ఉంది (2) ||నా దేవుణ్ణి||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానా యేసయ్యను Lyrics
Your favourites
- No Favourites found!
