Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా హృదయము వింతగ మారెను యేసు Telugu Christian Song Lyrics

నా హృదయము వింతగ మారెను యేసు Lyrics


నా హృదయము వింతగ మారెను (3)
యేసు నాలోకి వచ్చినందునా (2)

1. సంతోషమే. . .సమాదానమే (3)
యేసు నాలోకి వచ్చినందునా

2. నిత్య జీవము నీకు కావలెనా (3)
నేడే యేసు నొద్దకు రమ్ము (2)

3. యేసు క్రీస్తును నేడే చేర్చుకో (3)
నేడే యేసు నొద్దకు రమ్ము (2)

4. నిత్య సమాధానం నీకు కావలెనా (3)
నేడే యేసు నొద్దకు రమ్ము (2)

Your favourites

  • No Favourites found!