Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా జయము కోరిన దేవా సైన్యములకధిపతి Telugu Christian Song Lyrics

నా జయము కోరిన దేవా సైన్యములకధిపతి Lyrics

నా జయము కోరిన దేవా - సైన్యములకధిపతి యెహోవా..
నీ దండులో - నేనుండగా - నాకు ఓటమి లేదయ్యా యేసయ్యా..
నీకే నీకే నా ఆరాధనా - నీకే నీకే మహిమా ఘనతా..

నా వేదనంతయూ - ఉత్తరముపైవ్రాసి..
నీదు మందిరమందున - పరచి ప్రార్ధనచేయగా..
దూతను పంపి - దీవెనతో నింపి - మాకు జయమిచ్చితివే..
నీకే నీకే నా ఆరాధనా - నీకే నీకే మహిమా ఘనతా..

శోధన జయింపనూ - ప్రార్ధన నేర్పిన దేవా..
నీ ప్రజల నెమ్మది కోరి - ఆదరణకర్తను పంపితివి..
విశ్వాసి ప్రార్ధనకు - విశ్వముపైన - విజయమిచ్చెదనంటివే..
నీకే నీకే నా ఆరాధనా - నీకే నీకే మహిమా ఘనతా..

నా జయము కోరిన దేవా - సైన్యములకధిపతి యెహోవా..
నీ దండులో - నేనుండగా - నాకు ఓటమి లేదయ్యా యేసయ్యా..
నీకే నీకే నా ఆరాధనా - నీకే నీకే మహిమా ఘనతా..

Your favourites

  • No Favourites found!