నా జీవం నీ కృపలో దాచితివే - నా జీవితకాలమంతా
ప్రభువా నీవే నా ఆశ్రయం - నా ఆశ్రయం
నా జీవం నీ కృపలో దాచితివే
1. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెందితినే -2
కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడిచితివే -2
॥ నా జీవం ॥
2. వాగ్దానా భూమిలో మృతసముద్రపు భయము నన్ను వెంటాడెనే -2
వాక్యమైయున్న నీ సహవాసము ధైర్యము పుట్టించెనే -2
॥ నా జీవం ॥
3. స్తుతుల మధ్యలో నివసించువాడా స్తుతికి పాత్రుడా -2
స్తుతియాగాముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే -2
॥ నా జీవం ॥
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నా జీవం నీ కృపలో దాచితివే Lyrics
Your favourites
- No Favourites found!
