నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం
ఈలోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు
1. ఈ లోకనటన ఆశలన్నియు తరిగి పోవుచుండగా
మారని నీ వాగ్ధానములన్నియు నే నమ్మిసాగెదను
2. పలువిధ శోధన, కష్టములు ఆవరించు చుండగా
కలత చెందుచున్న నా హృదయమును కదలకకాపాడుము
3. నీసన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు
నీదు కుడి హస్తములో నిత్యమున్న నాకు సుఖక్షేమమేగా
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నా జీవిత యాత్రలో ప్రభువా నీ Lyrics
Your favourites
- No Favourites found!
