Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా జీవిత సాగరమున నను నడిపించుము Telugu Christian Song Lyrics

నా జీవిత సాగరమున నను నడిపించుము Lyrics

నా జీవిత సాగరమున నను నడిపించుము ప్రభువా
కుడి యెడమకు తొలగకుండ నను చక్కగ నడిపించు
1. అంధకార లోకములో అంధుడనై నేనుండగా
పందెరంగములో నేను గెలువ నా ముందుగ నడువుము
2. లోకములో మాయలకు లోకుల మోమాటముకు
లోకువ నేను కాకుండునట్లు మెళకువ నొసగుము ప్రభువా
3. ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింపన్
సత్య వాక్య విశ్వాసములు నిత్యము నొసగుము ప్రభువా


Your favourites

  • No Favourites found!