Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు Telugu Christian Song Lyrics

నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు Lyrics


నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు (2)
అన్నియు నీకై వీడి – నిన్నే వెంబడించితిని (2)
పెన్నుగ నాలో నాటుమా (2) ప్రేమన్        ||నా నాథుడా||

దేవాలయ విగ్రహముల్ – దేవతలు వేయిలక్షల్ (2)
యావత్తు పెంటయనుచు (2) నిదిగో         ||నా నాథుడా||

ఆదియంత రహితుడ – ఆత్మల నాయకుడా (2)
ఆశ కల్గించు నాలోన (2) నీవే             ||నా నాథుడా||

పరిశుద్ధ యవతరుడా – మరియు తేనె అమృతుడా (2)
కరుణతో నన్ను గావుమా (2) యిప్పుడు        ||నా నాథుడా||

భూతలమునకు వేంచేసి – పాతకుల ప్రేమించితివి (2)
పాతకుడ నేనైతిని (2) మహా          ||నా నాథుడా||

ఆద్యంతము లేనట్టి – బీదలకు ధన నిధీ (2)
సదయుడా నన్ను చూడుమా (2) యిపుడు        ||నా నాథుడా||

హల్లెలూయ గీతమును – ఎల్లెడల చాటించెదను (2)
ఉల్లమందానంద ధ్వని (2) యిదియే       ||నా నాథుడా||

Your favourites

  • No Favourites found!