Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా పాదములకు దీపం నా త్రోవలకు Telugu Christian Song Lyrics

నా పాదములకు దీపం నా త్రోవలకు Lyrics


నా పాదములకు దీపం నా త్రోవలకు వెలుగు (2)
నా ప్రాణమునకు జీవం నా యేసయ్య నీ వాక్యం (2)

1. భుమి కంటే ఆకాశం ఎంత ఉన్నతం
నా దోషములను అంత దూర పరచితివే
నీ కిచ్చిన రక్షణ కొరకై నేనేమి చెల్లింతును
రక్షణ పాత్ర చేత పట్టుకొని స్తోత్రము చేసెదన్

2. నాలో ఉన్న ఆశలను నెరవెర్చితివే
నా ఆలోచన సఫల పరచితివే
నీ సేవకై నా జీవితం నేను అర్పింతును
నా ప్రాణ అత్మ దేహమును నీకై అర్పింతును

Your favourites

  • No Favourites found!