Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా పేరే తెలియని ప్రజలు - ఎందరో ఉన్నారు Telugu Christian Song Lyrics

నా పేరే తెలియని ప్రజలు - ఎందరో ఉన్నారు Lyrics

పల్లవి:   నా పేరే తెలియని ప్రజలు - ఎందరో ఉన్నారు

నా ప్రేమను వారికి ప్రకటింప -  కొందరే ఉన్నారు  (2X)

ఎవరైనా - మీలో ఎవరైనా - వెళతారా - నా ప్రేమను చెబుతారా   (2X)


1.   రక్షణ పొందని ప్రజలు - లక్షల కొలది ఉన్నారు

మారుమూల గ్రామాల్లో - ఊరి లోపలి వీధుల్లో   (2X)   .. ఎవరైనా..


2.   నేను నమ్మిన వారిలో - కొందరు మోసం చేసారు  

వెళతామని చెప్పి - వెనుకకు తిరిగారు   (2X)   .. ఎవరైనా..


3.   వెళ్ళగలిగితే మీరు - తప్పక వెళ్ళండి 

వేల్లలేకపోతే - వెళ్ళేవారిని పంపండి   (2X)   .. ఎవరైనా..

Your favourites

  • No Favourites found!