Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా పేరే తెలియని ప్రజలు ఎందరు Telugu Christian Song Lyrics

నా పేరే తెలియని ప్రజలు ఎందరు Lyrics

నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు
నా ప్రేమను వారికి ప్రకటింపన్‌ కొందరే వున్నారు (2)
ఎవరైనా .. మీలో ఎవరైనా .... ఎవరైనా
మీలో .... ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా (2) ||ధన్యుడు||
1.నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు
వెళతానని చెప్పి వెనుకను తిరిగారు ! ఎవరై .... ||నా పేరే||
2.వెళ్ళ గలిగితే మీరు తప్పక వెళ్ళండి
వెళ్ళలేక పోతే వెళ్ళె వారిని పంపండి! ఎవరైనా .... ||నా పేరే||
3.రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు
మారుమూల గ్రామములో ఊరివెలుపల వీదులలో! ఎవరైనా...||నా పేరే||

Your favourites

  • No Favourites found!