Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నాప్రాణ ప్రియుడా నాయేసు రాజా నా Telugu Christian Song Lyrics

నాప్రాణ ప్రియుడా నాయేసు రాజా నా Lyrics

నాప్రాణ ప్రియుడా నాయేసు రాజా
నా యేలినవాడా...ఆ - నా స్నేహితుడా - 2
నిన్ను చేరాలనీ... నీతో ఉండాలనీ... - 2
నిన్ను వలచానయా... నీవు నా సొంతం
నిన్ను వలచానయ్యా... యేసయ్యా నీవు నా సొంతం ||నాప్రాణ ||
1. నీస్వరమునే వింటిని ప్రాణము సొమ్మసిల్లె యేసయ్యా
నీ ముఖమునే చూచితిని మనసానందమాయనహా - 2
నీ ప్రేమను రుచిచూచితి నీ వశమయితిని యేసయ్యా - 2 ||నాప్రాణ ||
2. నీ చేయినే పట్టుకొని నీతో నడవాలనుంది యేసయ్యా
నీ భుజమును నేనానుకొని నీతో బ్రతకాలనుంది యేసయ్యా - 2
నిన్ను హత్తుకొని నీవడిలోన నిదురించాలని వుందయా - 2 ||నాప్రాణ ||

Your favourites

  • No Favourites found!