Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా ప్రాణమా నా సర్వమా – ఆయన చేసిన Telugu Christian Song Lyrics

నా ప్రాణమా నా సర్వమా – ఆయన చేసిన Lyrics

నా ప్రాణమా నా సర్వమా – ఆయన చేసిన

మేళ్లన్ మరువకు – మరువకుమా – (2)       ||నా ప్రాణమా||

నా జీవిత గమనము – నా జీవన గమనము

నా ఎత్తైన శైలము – నా రక్షణ శృంగము

అందులకు యెహోవాకు

స్తుతిగానము చేసెదను (2)       ||నా ప్రాణమా||

నా ఆలోచన కర్త – నా ఆదరణ కర్త

నా ఆశ్చర్య దుర్గము – నా ఆనంద మార్గము

అందులకు యెహోవాకు

స్తుతిగానము చేసెదను (2)       ||నా ప్రాణమా||

Your favourites

  • No Favourites found!