నా ప్రాణమైన యేసు
నా ప్రాణములోనే కలిసి
నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ (2)
నా ప్రాణానికి ప్రాణమైన యేసు (2)
లోకమంతా మరచితినీ
విలువైనది కనుగొంటినీ (2)
నీ నామం స్తుతించుటలో
యేసయ్య.. నీ ప్రేమ రుచించుటలో (2) ||నా ప్రాణానికి||
నీ వాక్యం నాకు భోజనమే
శరీరమంతా ఔషధమే (2)
రాత్రియు పగలునయ్యా
నీ యొక్క వచనం ధ్యానింతును (2) ||నా ప్రాణానికి||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నా ప్రాణమైన యేసునా ప్రాణములోనే కలిసినా Lyrics
Your favourites
- No Favourites found!
