నా ప్రాణ ఆత్మ శరీరం - అంకితం నీకే ప్రభూ
అంకితం నీకే ప్రభూ
1. పాపపు ఊబిలో మరణించిన నన్ను - పరమందు చేర్చుటకు
ప్రాణమిచ్చి నన్ను రక్షించినా - ప్రేమను మరువలేను
నీ కృపను మరువలేను ॥ నా ప్రాణ ॥
2. నన్ను నీ వలె మార్చుటకేగా - ఆత్మతో నింపితివి
ఆత్మతో సత్యముతో ఆరాధించి
ఆనంద ప్రవాహముతో నీదరి చేరెదను ॥ నా ప్రాణ ॥
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
నా ప్రాణ ఆత్మ శరీరం అంకితం Lyrics
Your favourites
- No Favourites found!
